Posts

Showing posts from February, 2020

వంటలక్క జయ

వంటలక్క జయ వంటలక్క అంటే ముందుగా మాటీవీ లో వస్తున్న కార్తీక దీపం సీరియల్ లోని దీప పాత్ర అందరికీ గుర్తుకువస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు వంటలక్క అంటే ఇష్టం. అభిమానం. అటువంటి ఒక సాధారణ అభిమాని జయ. అయితే జయకి వంటలు చేయడమంటే చాలా ఇష్టం. తన ఇంటికి ఎవరు వచ్చినా నాలుగు రకాల వంటలను వండించడం జయకి అలవాటు. ముఖ్యంగా సీఫుడ్ అయితే చాలా చక్కగా వండుతుంది. ఆమె చేతి వంట రుచి చూసిన వారందరూ వంటలక్క అని బిరుదు ఇచ్చేసారు. దీప కి తాను కూడా అభిమాని కాబట్టి ఆ పిలుపు జయకి నచ్చింది. అదే పేరుతో యూట్యూబ్ లో వీడియోలను పెడుతోంది. అందుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ఉత్సాహంతో ప్రాన్స్ 2020 , గాడిద బిర్యానీ, అనేక రకాల చేపలు, రొయ్యలతో వంటలను పరిచయం చేస్తోంది. vantalakka, vantalakka jaya,